Posted on 2024-01-03 08:26:10
డైలీ భారత్, మహబూబాబాద్: తనతో రోజు ఆడుకూనే అన్న ఇక లేడని తెలియని తమ్ముడు మృతదేహం వద్దకి వెళ్లి లే అన్నా.. ఆడుకుందాం అంటూ అడిగిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ శివారు జమాండ్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డుపై నడుచు కుంటూ వెళ్తున్న బాలుడు ని కారు ఢీకొట్టింది. ఈ ఘటన లో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే బాలు డుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >