| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిట్ల శాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి

తిట్ల శాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి

ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచిన ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామంలో తిట్ల భాస్కర్ తల్లి తీట్ల శాంతమ్మ దిన దశ  కార్యక్రమాలు పాల్గొన్న ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య  తిట్ల భాస్కర్ టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు  గత వారంలో ఆయన తల్లి మృతి చెందగా ఆమె మృతికి ప్రగాఢ సానుభూతిని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవేంద్రరావు తో కలిసి ఆమె మృతికి సంతాపం ప్రకటించిన విషయం తెలిసినదే తిట్ల శాంతమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని  సోమవారం జరిగిన దినదశ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచిన బత్తుల వీరయ్య  ఆయనతో పాటుగా  కత్తి బాలకృష్ణ, తిట్ల వరయ్య, యేసు రత్నం, చిట్టిబాబు, గోరంట్ల అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్బంగా పెద్దమ్మ తల్లి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
Next పరిశ్రమల కోసం తీసుకుంటున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
ADVERTISEMENT