| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వర్షాకాలం సీజన్లో ప్రజలు ఏక్కడైనా ఇబ్బందులు పడితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలపండి : జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

వర్షాకాలం సీజన్లో ప్రజలు ఏక్కడైనా ఇబ్బందులు పడితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలపండి : జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రస్తుత వర్షాకాల సీజన్లో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 -220183 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం 24 గంటలు పని చేస్తుందని, ఏ సమయంలోనైనా ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం తెలుపవచ్చని అన్నారు. సమాచారం అందించిన వెంటనే వర్షాల తాకిడికి లోనైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.

Previous దేశవ్యాప్తంగా బౌద్ధుల శాంతియుతంగా హక్కుల సాధనకై శాంతియుత ఉద్యమం
Next ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకోవలసిన చర్యల పై పర్యవేక్షించిన సిపి
ADVERTISEMENT