| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకోవలసిన చర్యల పై పర్యవేక్షించిన సిపి

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకోవలసిన చర్యల పై పర్యవేక్షించిన సిపి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందల్వాయి టోల్ ప్లాజా కు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్. మంగళవారం పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా సిపి పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ రోడ్డు భద్రత లో భాగంగా మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు బార్డర్ టోల్ ప్లాజా అయిన ఇందల్వాయి కు వచ్చి బార్డర్ టోల్ ప్లాజా కావడంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని తగు సూచనలు చేశారు. ఇందల్వాయి మండలంలో ని ఎక్కువగా ప్రమాదాలు జరిగే  ప్రదేశాలు బ్లాక్ స్పోర్ట్స్ ను  సందర్శించి అక్కడ రోడ్డు ప్రమాదాలకు తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు సూచనలను ఇవ్వడం జరిగింది. మరియు గ్రామాల్లో ప్రజలకు రోడ్డు భద్రత, ఆ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల నివారణ ప్రజలకు వివరించమని ఆదేశించినారు. మరియు ప్రమాదాలపై విన్యుతంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. భారీ వర్షాలకారంగా రోడ్స్ బ్లాక్ అయ్యే ప్రదేశాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారుఈ సందర్భంగా డిచ్పల్లి సిఐ వినోద్ ఇందల్వాయి ఎస్సై  సందీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Previous వర్షాకాలం సీజన్లో ప్రజలు ఏక్కడైనా ఇబ్బందులు పడితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలపండి : జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
Next పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి
ADVERTISEMENT