| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సోనియా, రాహుల్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు

సోనియా, రాహుల్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు

డైలీ భారత్, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక మలుపు ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పుడు కోర్టు నుండి నోటీసులు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Previous హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జాలియా మోర్లి
Next లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్లాలి : అకాడమిక్ కౌన్సిలర్ నారాయణ
ADVERTISEMENT