Posted on 2025-05-01 20:15:37
డైలీ భారత్, మిరుదొడ్డి: Erikoti Santosh Kumar, Home Guard of the Mirdoddi Police Station, Siddipet District was caught by Telangana ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.10,000/- from the complainant for doing official favour "to release the accident vehicle and also not to register any case against the complainant."
"ఫిర్యాదుదారునిపై మిడిదొడ్డి రక్షక భట నిలయంలో కేసు నమోదు చేయకుండా ఉండటానికి మరియు ప్రమాదానికి గురి కాబడిన వాహనాన్ని విడుదల చేయడానికి" అధికారిక అనుకూతను చూపించినందుకు ఆతని నుండి రూ.10,000/-లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన సిద్ధిపేట జిల్లాలోని మిడిదొడ్డి రక్షక భటనిలయం లో పని చేస్తున్న హోమ్ గార్డ్ - ఎరికోటి సంతోష్ కుమార్".
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >