| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కలిసిన మద్దిశెట్టి

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్  కలిసిన మద్దిశెట్టి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్  అశ్వారావుపేట గెస్ట్ హౌస్ లో కలిసి శాలువతో సత్కరించడం జరిగింది. 14 మండలాలకు సంబంధించి గిరిజన బహుజనుల సమస్యలపై మెమొరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పక్కా ఇళ్లు, సీసీ రోడ్లు, అంగన్వాడీ పాఠశాలలు, కరెంటు మరియు మంచినీటి సదుపాయం పలు సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు గౌడ్, గాదె సత్యం, కూరం మహేంద్ర, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Previous మిరపకాయలు కాలబెట్టిన దొంగలను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజకుమార్
Next ఉపవాసం భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఓ మార్గం : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT