రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల నుంచి సుదీర్ఘ రాజకీయ విశ్లేషణ చేసిన ఆడారి నాగరాజు తెలంగాణ ఎన్నికల్లో ఒక ప్రధాన రాజకీయ పార్టీ 3 శాతం నుండి 5 శాతం ఓట్లు తేడాతో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయన విశ్లేషించారు కర్ణాటక ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్ బ్యాంక్ తో బిజెపి ఓడిపోయిందని
ఆయన గుర్తు చేశారు తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ చైతన్యం 2014 ఎన్నికలు 2018 ఎన్నికలు పోలిస్తే చాలా ఎక్కువ ఉందని ఆయన విశ్లేషించారు తెలంగాణలో పెద్దపెద్ద నేతలు కూడా ఓడిపోతారని ఆడారి విశ్లేషించారు