| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓటు వేశారు !తెలంగాణలో ఏ పార్టీకి ఓటు వేస్తారు ? B.R.S ? M.I.M ? కాంగ్రెస్?

కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి  అత్యధికంగా ఓటు వేశారు !తెలంగాణలో ఏ పార్టీకి  ఓటు వేస్తారు ? B.R.S ?   M.I.M ?   కాంగ్రెస్?

     రాజకీయ విశ్లేషకులు  ఆడారి నాగరాజు 

డైలీ భారత్, తెలంగాణ: కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు ఎందుకంటే కర్ణాటకలో మైనార్టీల కోసం ప్రత్యేక పార్టీ లేకపోవడం J.D.S పార్టీ 

కేంద్రంలో B.J.P పోరాటం చేసే సత్తా లేకపోవడంతో B.J.P పార్టీతో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నమ్మి మైనారిటీలు  కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు 

కానీ తెలంగాణలో మైనారిటీల కోసం M.I.M పార్టీ ఉంది

సంక్షేమం కోసం B.R.Sపార్టీ కూడా ఉంది అందువల్ల హైదరాబాదులో MIM పార్టీకి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి  మైనారిటీలు అత్యధికంగా ఓటు వేసే అవకాశం ఉంది 

ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రచారం తర్వాత ఈ వాతావరణం వచ్చింది కేంద్రంలో ఉన్న  B.J.P తో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాడగలదు అన్న నమ్మకం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు

2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసిన సరే ఈ వాతావరణం రాలేదని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు

Previous చిన్నారితో సహా బావిలో పడిన ట్రాక్టర్
Next తెలంగాణలో డబ్బుల ప్రవాహం
ADVERTISEMENT