డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీపాధ్ నాయక్ మరియు బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్ బన్సల్ లకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మి నారాయణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వారితోపాటు బిజెపి సీనియర్ నాయకులు విజయ్ బాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, చేగు సుధాకర్, అత్తాపురం మహేందర్ రెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, మిద్దె గణేష్ తదితరులు ఉన్నారు.
News
కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కు స్వాగతం పలికిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి