| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన వేములవాడ టౌన్ పోలీసులు

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన వేములవాడ టౌన్ పోలీసులు

డైలీ భారత్, వేములవాడ:వేములవాడ పట్టణం లోని హరిహర ఫంక్షన్ హాల్  వద్ద రెండు సంవత్సరాల బాలిక హన్సిక మిస్సింగ్ అయింది. అయితే కోడిమ్యాల నుండి రమేష్ - రమ్య దంపతులు నిన్నటి రోజున బందువుల పెళ్లి కోసం వేములవాడ కి వచ్చారు..రాత్రి బందువుల ఇంటి వద్దనే ఉండగా తెల్లవారు జమున బాలిక మిస్సింగ్ అయింది. అయితే ఆడుకుంటూ రోడ్డు దాటి ముందుకు చాలా దూరం వెళ్ళింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరక లేదు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ లకి సమాచారం ఇచ్చారు. అయితే దర్యాప్తు లో భాగంగా ప్రభు అనే యువకుడి కి పాపం దొరకడంతో పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు తరువాత ఆ బాలికను తల్లిదండ్రులకి అప్పగించారు.

Previous గిరిజన విద్యార్థిని పూజకు మేలైన వైద్యం అందిస్తాం : షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
Next మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై,వాహన యజమానులపై కేసులు
ADVERTISEMENT