| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిరసన తెలుపుతున్న నెరెళ్ళ బాధితుడు హరీష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

నిరసన తెలుపుతున్న నెరెళ్ళ బాధితుడు హరీష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల నయీమ్ మంత్రి కేటీఆర్... అంటూ కామెంట్... చేసిన నేరెల్ల బాధితుడు.

మా జీవితాలను నాశనం చేసి ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నావు ? కెటిఆర్ కి సిగ్గుందా.. మా దళితులవి ప్రాణాలు కావా...అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన హరీష్.

పోలీసు అవుదామనుకున్న నన్ను పోలీసులతో  థర్డ్ డిగ్రీ చేసి కరెంటు షాక్ పెట్టారు అంటూ కంట తడి పెట్టిన హరీశ్...

ప్రతి గ్రామం గ్రామం తిరిగి మంత్రి కేటీఆర్ కు వ్యతిరేఖంగా ప్రచారం చేస్తానని, మాపైన థర్డ్ డిగ్రీ చేసిన అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి దళిత సామజిక వర్గానికి చెందిన మాకు అన్యాయం చేశారని, కేటీఆర్ ది నేర చరిత్ర అని ఈ ప్రభుత్వం లో దళితులకు అన్యాయం చేస్తుందని మాకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు.

సిరిసిల్ల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న నెరెళ్ళ బాధితుడు హరీష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Previous తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగులు!
Next వేములవాడ పట్టణానికి చెందిన పలువురు బార్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
ADVERTISEMENT