| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శశాంక బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కలెక్టర్‌గా నారాయణరెడ్డిని ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డిని రంగారెడ్డికి బదిలీ చేశారు.2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నారాయణరెడ్డిని కలెక్టర్‌గా నియమించింది.

Previous హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు
Next అక్కినేని జాతీయ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
ADVERTISEMENT