| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కీలక మార్పులు

సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కీలక మార్పులు

డైలీ భారత్, హైదరాబాద్ : బెటాలియన్‌ పోలీసుల ఆందోళనలతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత సిబ్బందిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీఎం ఇంటివద్ద విధులు నిర్వహించిన బెటాలియన్ పోలీస్ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్ మార్చింది. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను నియమించారు. ఈ మార్పులను సోమవారం నుంచే అమలు చేశారు.

Previous విద్యుత్ దీపాలకు కనెక్షన్ ఏర్పాటు చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Next హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు
ADVERTISEMENT