| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Devotional

శబరిమల అయ్యప్ప సన్నిధలో అరవణ పాయసం తయారీ ప్రారంభం

శబరిమల అయ్యప్ప సన్నిధలో అరవణ పాయసం తయారీ ప్రారంభం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప సన్నిధానంలో అయ్యప్పస్వామివారి ప్రసాదం అరవణ పాయసం ఎంత విశిష్టమైనది. శబరిమల అయ్యప్ప సన్నిధలో మండల మకరవిల్లకు మహోస్వానికి అరవణ పాయసం తయారీ ప్రారంభం.ఈ ప్రసాదం కొంచెం తిని తమ జన్మ ధన్యం చేసుకుంటే చాలు అని భావించే భక్తులు కోట్లాది మంది ఉన్నారు. రాబోయే మండల మకర విళక్కు ఉత్సవం 2024-25 కోసం, నవంబర్ 16 వరకు 40 లక్షల అరవణ పాయసం టిన్నులను సిద్ధం చేయాల్సి ఉంది.

Previous సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు
Next తమిళ వెట్రి కజగం పార్టీ పార్టీ అధినేత విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ తోనే అదరగొట్టేసాడు
ADVERTISEMENT