Posted on 2024-10-29 05:22:14
డైలీ భారత్, బిజినెస్ న్యూస్:దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,593 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.1,341 కోట్లతో పోలిస్తే, ఇది దాదాపు 3 రెట్లు (168%) అధికం. కంపెనీ ఆదాయాలు 12% అధికమై రూ.41,473 కోట్లకు చేరాయి. భారత్, ఆఫ్రికా వ్యాపారాల ఆకర్షిణీయ పనితీరు ఇందుకు దోహదం చేసింది. ఎయిర్‌టెల్ భారత కార్యకలాపాల విభాగ ఆదాయం రూ.31,561 కోట్లుగా నమోదైంది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >