| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Business

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 850కిపైగా పాయింట్ల నష్టంతో మొదలైంది. నిఫ్టీ కూడా 232 పాయింట్లు పతనమైంది. ప్రధాని నరేంద్ర మోదీ బంగారంపై చేసిన వ్యాఖ్యలతోపాటు ఇరాన్తో అమెరికా శాంతి ప్రతిపాదనలు తిరస్కరించడం వంటి అంశాలు ప్రభావం చూపించాయి. ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 908 పాయింట్లను నష్టపోయి 76,414 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 266 పాయింట్లను కోల్పోయి 23,909 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.


#stock market 

Previous హస్మిత విజయగాథ అందరికీ ఆదర్శం
Next పెళ్లయిన నెల రోజులకే దంపతుల ఆత్మహత్య
ADVERTISEMENT