| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిఆర్ఎస్ గెలుపే లక్ష్యం : గెంట్యాల శ్రీనివాస్

బిఆర్ఎస్ గెలుపే లక్ష్యం : గెంట్యాల శ్రీనివాస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల లోని 29వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ బిఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని  శ్రీనివాస్ పేర్కొన్నాడు.

గెంట్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2023 శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా  బిఆర్ఎస్ పార్టీ  అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనివాహక అధ్యక్షులు  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో  ను   వివరిస్తూ సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ  ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించారు.... ఈ ఎన్నికల ప్రచారంలో , బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Previous తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి సింబల్ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది!
Next తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగులు!
ADVERTISEMENT