| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేడు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్‌లో ఇవాళ సదర్ ఉత్సవం జరగబోతోంది. ఐతే..ఇది ప్రధానంగా నారాయణగూడలో జరుగుతుంది. కాబట్టి పోలీసులు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఈ ఉత్సవాలు ఇవాళ మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం ఉదయం 3 గంటల వరకూ అమలులో ఉంటాయి. ఈ సమయంలో నారాయణగూడకు వెళ్లేవారు పోలీసులు చెప్పిన ఇతర మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓల్డ్ బర్కత్ పురా పోస్ట్ ఆఫీస్ నుంచి YMCA వైపు వెళ్లేందుకు వీలు ఉండదు. అక్కడ క్రౌన్ కేఫ్, బాగ్ లింగంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది.

Previous ఈనెల 17న కాంగ్రెస్ అగ్ర నేతల పర్యటన
Next రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు పర్యటన
ADVERTISEMENT