డైలీ భారత్, నాంపల్లి: నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం. ఏడుగురు సజీవదహనం కెమికల్ గోడౌన్‌లో భారీగా చెలరేగిన మంటలు 5వ అంతస్థు వరకు వ్యాపించిన మంటలుమంటల్లో చిక్కుకున్న పలువురు కార్మికులు3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది..
News