| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఫార్మా కంపెనీలలో ఐటీ సోదాలు

ఫార్మా కంపెనీలలో ఐటీ సోదాలు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈరోజు తెల్లవారుజాము నుండి ఐటీ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్‌గా ఐటీ సోదాలు జరగ్గా.. నేడు ప్రముఖ ఫార్మా కంపెనీ పైన ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది.

నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో రైడ్‌కు పాల్ప డింది. ఫార్మా కంపెనీ యజమాని ఇల్లుతోపాటు కార్యాలయాలు సిబ్బంది ఇళ్లల్లో సోదాలు నిర్వ హిస్తోంది.

ఫార్మా కంపెనీ చైర్మన్ సీఈవో, కంపెనీ డైరెక్టర్‌ల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు

Previous భార్యను కాపాడబోయి భర్త మృతి..
Next బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం
ADVERTISEMENT