| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్

ఏసీబీకి చిక్కిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్

డైలీ భారత్, నల్గొండ: “Dr.Paul Joseph Goutham”, The Veterinary Assistant Surgeon in Veterinary Hospital at Chinthapally of Nalgonda District was caught by ACB officials when he demanded and accepted the bribe amount of Rs.6,000/- "to issue Health and Valuation Certificate for 8 Buffaloes."

నల్గొండ జిల్లా చింతపల్లిలోని పశు వైద్యాశాలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ "డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతమ్"ను “8 గేదెలకు సంబంధించిన ఆరోగ్య & మూల్యాంకన ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి" రూ.6,000/- లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.

ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయాలని అధికారులు సూచించారు


#acb #telangana #nalgonda

Previous ప్రైవేట్ ట్రావెల్ బస్ టైర్ పేలి పలువురికి తీవ్ర గాయాలు
Next సమస్యలు ఉత్పన్నం కాకుండా నీరు అందించాలి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT