| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు

బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల - ఇల్లంతకుంట మండలం గాలి పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో.. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్(12) అనే విద్యార్థి బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. 

అయితే ఒక్కసారిగా పాము కరిచిందని కేకలు వేశాడు. గమనించిన పాఠశాల సిబ్బంది ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు

Previous నారాయణ స్కూల్‌ విద్యార్థులకు లైంగిక వేధింపులు
Next పాముకాటు గురైన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలి : ABVP
ADVERTISEMENT