| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్ చర్లకొల లక్ష్మారెడ్డి సతీమణి కీ.శే. శ్వేతారెడ్డి ఏకాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్,మహబూబ్ అలీ, ఎమ్మెల్సి నవీన్ రెడ్డి  హజరైన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Previous మిలాదున్ నబీ ర్యాలీని జయప్రదం చేసిందానందుకు అందరికి కృతజ్ఞతలు
Next పిల్లలు తినే అన్నంలో రాళ్లు వస్తే మీరేం చేస్తున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్
ADVERTISEMENT