| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మిలాదున్ నబీ ర్యాలీని జయప్రదం చేసిందానందుకు అందరికి కృతజ్ఞతలు

మిలాదున్ నబీ ర్యాలీని జయప్రదం చేసిందానందుకు అందరికి  కృతజ్ఞతలు

కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ బాబర్ అలీ ఖాన్,మొహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా షాద్ నగర్ పట్టణములో  గురువారం ర్యాలి పటేల్ రోడ్డు మస్జిద్ నుండి కౌసర్ మస్జీద్ వరకు ర్యాలీ జరిగింది . ఈ సంధర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్,మొహమ్మద్ ఇబ్రహీం,సదర్ ,ఖాజీ సయ్యద్ ,ముఖ్తదీర్ అలీ , మొహమ్మద్ గౌస్ ఎంఐఎం,అడ్డు,సర్వర్ పాషా,  మాసూద్ ఖాన్, లేయిక్ ముబీన్ ఘోరి, మిలేదున్ నబి ర్యాలీ ని జయపదం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు చెప్పారు .

Previous మాకే నీతులు చెప్తున్నావా?... కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ఆగ్రహం
Next మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
ADVERTISEMENT