| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమర్జనోత్సవంఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేసిన పోలీస్ అధికారులని, సిబ్బందిని  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  ప్రత్యేకంగా అభినందించారు.

నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Previous అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు..!!
Next ఎం ఎస్ ఎం ఈ, పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT