డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ బీఆర్ఎస్ యువ నాయకులు కేశంపేట్ మాజీ ఎంపీపీ ఎల్గానమోని రవీందర్ యాదవ్జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి హాజరై రవీందర్ యాదవ్ ను శాలువాతో సన్మానించి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరేశం గుప్త,ప్రశాంత్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,కృష్ణ,రాములు నాయక్,రాజేష్ కాయక్,వేరయ్య,శ్రీశైలం,రవి గౌడ్ సత్యం గౌడ్,శ్రీశైలం,కుమార్,నర్సింలు,మహేష్,నరేష్,సత్యం,కుమార్,మల్లేష్,శ్రీకాంత్,జగన్ తదితరులు పాల్గొన్నారు