| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వినాయక నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి

వినాయక నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నాచారం రాఘవేంద్ర నగర్ బజరంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి దర్శనం చేసుకున్నారు. అనంతరం బజరంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు రాజు & ఫ్రెండ్స్,  జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి కి శాలువతో  సత్కరించారు.ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ప్రజలు ఏ కార్యక్రమం చేసిన ముందుగా గణపతి పూజ తోనే ప్రారంభిస్తారని గుర్తు చేశారు.

ఈ నవరాత్రులు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుని పూజించి చివరి రోజున గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు అన్నారు,తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వినాయకుని కోరుకున్నారు,

ఈ కార్యక్రమంలో రవి, కుమార్, దినేష్, నరసింహ, జై కుమార్, శ్రీనివాస్, రాజు, ప్రశాంత్, మహేష్, రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Previous నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Next ప్రజా పాలనలో.. ప్రజా సమస్యలకు తావులేదు: కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి
ADVERTISEMENT