డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:సిరిసిల్ల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 21వ తేదీ నుండి 23 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం రాజన్న సిరిసిల్ల లో శ్రీ అఖిల్ మహాజన్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో 10వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల"సాఫ్ట్ బాల్" రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి అంజయ్య, కార్యదర్శి బి.రాజశేఖర్, జె.కృష్ణ హరి, సాయి, దేవరాజు, రాజ్ కుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు
News
10వ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల పోస్టర్ ఆవిష్కరణ