| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చికెన్ బిర్యానీలో కోడి ఈకలు

చికెన్ బిర్యానీలో కోడి ఈకలు

డైలీ భారత్, హైదరాబాద్‌: చికెన్ బిర్యానీలో కోడి ఈకలు వచ్చిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని సచివాలయం ‌నగర్‌లో బిర్యాని తినడానికి మేఘన అనే యువతి అతిథి బిర్యాని సెంటర్ కు వెళ్లింది. అయితే చికెన్ బిర్యాని తింటుండగా లెగ్ పీస్‌లో కోడి ఈకలు రావడంతో ఆమె సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది.

Previous కొండెక్కిన కూరగాయల ధరలు..!!
Next నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించండి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
ADVERTISEMENT