| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గద్వాల్ లో మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యలయం లో చేరికలు

గద్వాల్ లో మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యలయం లో చేరికలు

గద్వాల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి 500 మంది చేరిక

డైలీ భారత్,గద్వాల్:   గద్వాల్ నియోజకవర్గంలోని ధరూర్ మండలం రేవులపల్లి గ్రామం నుంచి వెంకటయ్య, అనంతయ్య, సత్యరెడ్డి, అంజనేయులు  మల్దొడ్డి గ్రామం నుంచి అనిల్,రాఘవేంద్ర, వెంకటేశ్,సత్యప్ప,పాండు తదితరులు

గద్వాల్ మండలం కాకులరం వెంకటన్న,ఆంజనేయులు,శ్రీ రామ్,నరసింహులు 

వీరాపురం నుంచి వెంకటేశ్,లక్ష్మణ, చిన్న రాముడు,నాగరాజు, మహేందర్ తదితరులు పార్టీలో చేరారు.

కేటీ దొడ్డి మండలం చింతకుంట నుంచి సురేంద్ర,నరసింహులు,తాయప్ప,మహేష్, ఉర్కుందు, యెళ్లపా, వాసు తదితరులు.

గట్టు మండలం అరగిద్ద నుంచి రాజు,కుమార్, సత్యన్నా,దేవదాసు,సవరన్న, వీరేష్ తదితరులు మాల్డకల్ మండలం నుంచి, చేర్ల గార్లపాడు గ్రామం నుంచి, జనార్ధన్ గౌడ్,రామక్రిష్ణ గౌడ్,మల్లికార్జున్ గౌడ్,కర్ణకర్ గౌడ్ నాగర్ దొడ్డి గ్రామం నుంచి సవారీ, జయన్నా, చిన్న పరుష రాముడు,చిన్న రాజు, రామకృష్ణా తదితరులు పెద్దఎత్తున బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచులు, వివిధ స్థాయిల తాజా మాజీ నాయకులు గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సమక్షంలో 500 జెడ్పి చైర్ పర్సన్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు... చేరిన వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి అభ్యర్థి ఆహ్వానించారు...

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు 10 సంవత్సరాల అధికారం ప్రజలు ఇస్తే ప్రజలకు ఇచ్చిన హామీ లను అందని ద్రాక్షగా మారిందన్నారు..నేను అధికార పార్టీలో ఉండి ప్రజలకు అభివృద్ధి చేయాలేననే కాంగ్రెస్ పార్టీలో చేరి గద్వాల నియోజకవర్గ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల బిడ్డగా అవకాశం వచ్చినందుకు వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున చేరిక అవుతున్న ప్రజలందరి మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొంది..వెనుకబడిన వర్గాల ప్రజలకు సేవా చేసుకుంటాన్నాని,కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సరితమ్మ కోరారు....

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గీత,అల్వాల రాజశేఖరరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మా బాషా, భాస్కర్ రెడ్డి,రాఘవేంద్ర రెడ్డి,   తదితరులు ఉన్నారు

Previous తంగళ్ళపల్లి మండలం ముదిరాజ్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ఎన్నిక
Next జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ADVERTISEMENT