| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమాజ సేవా సమితి జిల్లా కార్యదర్శిగా లావునూరి హరిప్రసాద్ : సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య

సమాజ సేవా సమితి జిల్లా కార్యదర్శిగా లావునూరి హరిప్రసాద్ : సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య

డైలీ భారత్, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా సమాజ సేవా సమితి జిల్లా కార్యదర్శిగా రాజంపేట పట్టణానికి చెందిన లావునూరి హరిప్రసాద్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు.

బుధవారం జరిగిన అన్నమయ్య జిల్లా కమిటీ ఎంపికలో ఆయనకు జిల్లా కార్యదర్శిగా స్థానం లభించింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన లావు నూరి హరి ప్రసాద్ మాట్లాడుతూ నిత్యం సమాజంలోని పేదలకు అనాధలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థుల పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సమాజ సేవా సమితి మండలాల వారిగా బలోపేతానికి కృషి చేస్తానన్నారు, తనను జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్యకు,రాష్ట్ర కార్యదర్శి చింతా బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు

Previous ఘోర రోడ్డు ప్రమాదం:ముగ్గురు దుర్మరణం
Next తెలంగాణ జిల్లాలలో కొనసాగుతున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర
ADVERTISEMENT