| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

కాటేదాన్‌లో రవి ఫుడ్స్‌కి చెందిన బిస్కెట్ ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు అలుముకో వడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.

ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహు టిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

5 ఫైర్ ఇంజిన్ల తో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.....

Previous ట్రాలీ ఆటో చోరికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు, యజమాని
Next హైకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట
ADVERTISEMENT