| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మంటల్లో దగ్ధమైన కారు.. తప్పిన భారీ ప్రమాదం

మంటల్లో దగ్ధమైన కారు.. తప్పిన భారీ ప్రమాదం

డైలీ భారత్, జగిత్యాల జిల్లా:జగిత్యాల జిల్లాలోఈరోజు ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కథలాపూర్ మండలం పోసానిపేట వద్ద కారులో నుంచి పొగలు వచ్చి నిప్పంటుకుంది.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిజా మాబాద్ జిల్లాకు చెందిన భక్తులు వేముల వాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకు న్నారు.

Previous సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్న
Next పార్లమెంట్‌లో తెలంగాణపై మాట్లాడని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు
ADVERTISEMENT