| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

క్రికెట్ జెర్సీనీ బహుకరించిన 39వ వార్డు కౌన్సిలర్ ఆకుల కృష్ణ

క్రికెట్ జెర్సీనీ బహుకరించిన 39వ వార్డు కౌన్సిలర్ ఆకుల కృష్ణ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక జూనియర్ కళాశాల మైదానం లో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్  కేటీఆర్ కప్ లో ఫైనల్ కి  చేరుకున్న A Warriors టీమ్ నీ 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ (చిన్నా) అభినందించాడు. ఫైనల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ కప్పు గెలవాలని ఆకాంక్షించారు. జట్టులోని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ  రాజన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారితో కలిసి క్రికెట్ జెర్సీనీ బహూకరించారు.

జెర్సీనీ బహుకరించిన వారికి A warriors టీమ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

ఇందులో A warriors సభ్యులు మరియు 39th వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ  మరియు క్రీడ అభిమానులు పాల్గొన్నారు.

 

Previous భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని భూ కబ్జాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
Next కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉంది: సిఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT