| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

BJP పార్టీ మీటింగ్ లొ బానోత్ విజయ లక్ష్మి

BJP పార్టీ మీటింగ్ లొ బానోత్ విజయ లక్ష్మి

మహబూబాబాద్ పార్లమెంట్

BJP నాయకురాలు బానోత్ విజయ లక్ష్మి

డైలీ భారత్, మహుబూబాద్: మహుబూబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం లొ జరిగిన పార్టీ మీటింగ్ లొ పాల్గొన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ సుదీర్ఘంగా సమర్థవంతంగా పాలన చేస్తున్నారని తాను వారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు.పేదలు బడుగు బలహీన వర్గాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని ఒక పైసా అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు చేరుతున్నాయని అన్నారు.

Previous పెళ్ళాంతో జాగ్రత్త..? (TELUGU NEW VILLAGE SHORT COMEDY FILM)
Next మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ADVERTISEMENT