| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

నామకరణ  కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

డైలీ భారత్, కామరెడ్డి :  కామారెడ్డి జిల్లాలోని ఆర్టిఐ డివిజన్ ప్రెసిడెంట్ రాజంపేట మండల కేంద్రానికి చెందిన కట్లకుంట్ల రామచంద్రం లావణ్య ల సంతానం కుమార్తె నామకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై న రాష్ట్ర డైరెక్టర్ సమాచార హక్కు చట్టం హైకోర్టు న్యాయవాది, ఎం ఏ  సలీం మాట్లాడుతూ కామారెడ్డి యూత్ డివిజన్ ప్రెసిడెంట్ అయినా రామచంద్రం లావణ్య పుత్రిక ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన దీవించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు  పిసి హైకోర్టు న్యాయవాది నోటరీ ఆర్టిఏ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ షబానా బేగం కామారెడ్డి జోనల్ ప్రెసిడెంట్ సిర్నాపల్లి ప్రదీప్ కుమార్ జోనల్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Previous వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు
Next తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
ADVERTISEMENT