| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద“ఫీజుల బకాయి – బీజేపీ లడాయి”పేరుతో దీక్షా శిబిరం నిర్వహించారు.విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు,ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి,పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి,నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Next AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!
ADVERTISEMENT