| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

డైలీ భారత్, కామారెడ్డి: రాజంపేట మండల కేంద్రంలో  సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భువనేశ్వర్  పదవి బాధ్యతలు స్వీకరించినందున వారిని స్టేషన్లో మర్యాదపూర్వ కలిసి వారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జూకంటి సుధాకర్ రెడ్డి శివాయపల్లి ప్రభాకర్ రావు శ్రీనివాస్ రెడ్డి రామారావు  పాల్గొనడం జరిగినది

Previous దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు
Next గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!
ADVERTISEMENT