| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాంసాగర్ రోడ్డులోని లింగాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దేవునిపల్లి ఎస్సై రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను హెల్మెంట్, వాహనానికి సంబంధించిన సరియైన  ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, తనిఖీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖి లలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది రవీ,జైపాల్, భూపతి, వాణి తదితరు పోలీసులు పాల్గొన్నారు.

Previous డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”
Next రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ADVERTISEMENT