| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలం చింతలపూడి రాజశేఖర్ సోదరుడు చింతలపూడి యుగంధర్ గుండె పోటు తో స్వర్గీయులైనారు ఇట్టి విషయం తెలిసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ గారు యుగంధర్ పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివలలుర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు 

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,బండి అంజయ్య,పెద్ద మల్లు నాగేశ్వరరావు,శ్రీనివాస్ రాజు, తదితరులు పాల్గొన్నారు

Previous మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Next ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
ADVERTISEMENT