| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్

విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వేములవాడ జులై 25, 26 తేదీల్లో లో జరిగిన విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సమావేశాల సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పరాయితం లక్ష్మీనారాయణ విశ్వహిందూ పరిషత్ భద్రాచలం కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా పాల్వంచ మండలం పాత పాల్వంచ గ్రామానికి చెందిన ఇప్పటి వరకు జిల్లా సహ కార్యదర్శి గా పని చేస్తున్న కొమ్ము నరేష్ ని విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ప్రకటించడం జరిగింది, కొమ్మ నరేష్ 2009 లో బజరంగ్దళ్ పాత పాల్వంచ గ్రామ టోలీ సభ్యులు గా, 2010 నుండి 2012 వరకు పాల్వంచ మండల బజరంగ్దళ్ సంయోజక్ గా, 2012 నుండి 2014 వరకు బజరంగ్దళ్ జిల్లా సురక్షా ప్రముఖ్ గా, 2014 నుండి 2015 వరకు బజరంగ్దళ్ ఖమ్మం విభాగ్ సంయోజక్ గా, 2015 నుండి 2020 వరకు బజరంగ్దళ్ జిల్లా సురక్షా ప్రముఖ్ గా, 2020 నుండి 2025 వరకు బజరంగ్దళ్ జిల్లా సహ సంయోజక్ గా, 2025 నుండి 2026 వరకు విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి గా పని చేశారు, 17 సంవత్సరాలుగా సంస్ధలో పని చేసిన అనుభవం తో జిల్లా లో అందరు కార్యకర్తలను, అన్ని మండలాలను కలుపుకుని పని చేస్తూ ఇప్పటికే రాష్ట్రం లో మంచి పేరు ఉన్న జిల్లా ని ప్రగతి పధం లో మరింత ముందుకు తీసుకెళతాతని కార్యకర్తలు ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Previous రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Next స్నేహ సుగంధం---మంజుల పత్తిపాటి
ADVERTISEMENT