| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Previous చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య
Next ఆదివాసి – అడవికి ఆత్మ... మంజుల పత్తిపాటి
ADVERTISEMENT