| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం ప్రాంగణంలో మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ...

"మొక్కలు మానవాళి మనుగడకు ప్రతిరూపాలు. మొక్కలను రక్షించినప్పుడే భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించినవాళ్లమవుతాం. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కనైనా నాటి, దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి."

కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు:

 కాసర్ల గోదావరి స్వామి (మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్)

 పర్వతాలు (మున్సిపల్ కమిషనర్)

 హన్మంత్ రావు (డీఈ)

 వినీత్ (టీపీఓ)

 వేణు (ఏఈ)

 కౌన్సిలర్లు: మహేష్, రామ్మోహన్, అన్వర్, భూపతి

 మున్సిపల్ సిబ్బంది మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది...

Previous రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Next చర్ల మండలం బక్కచింతలపాడులో నూతన ఎంపీపీ పాఠశాల ప్రారంభం
ADVERTISEMENT