| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రావికంపాడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు గాలం రవి యాదవ సంగం నాయకులు ఆధ్వర్యంలో మళ్లీ కే సి ఆర్  ముఖ్యమంత్రి కావాలని మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర కి వెళ్ళి మొక్కులు చెల్లించుకొని మొక్కుకున్నారు కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని తెలంగాణ రాష్ట్రం బాగుండాలని వారు అన్నారుఈ కార్యక్రమం లొ బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య గ్రామ పెద్దలు బి ఆర్ ఎస్ నాయకులు చిమట పుల్లయ్య రంగిశెట్టి వెంకటేశ్వర్లు నూతల పాటి వీరభద్రం నెక్కడపు సురేష్ పాల్గొన్నారు

Previous ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Next తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
ADVERTISEMENT