| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దమ్మపేట : ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

దమ్మపేట : ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

డైలీ భారత్, దమ్మపేట: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు దమ్మపేట మండల కేంద్రంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు వారికి మేము సైతం ఫౌండేషన్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు వలి పాషా,మౌలానా, లాలూ,భార్గవ్,శ్రీను,సాయి వారితో పాటు తంబళ్ల రవి, షేక్ జాన్ బీ మరియు వారి టీం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


Previous చాయ్ వాసనలో ప్రపంచం : మంజుల పత్తిపాటి
Next ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలను సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT