| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం ఏర్పాటు టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

సదర్ సంఘం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు టిపిసిసి ప్రధాన కార్యదర్శిని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

డైలీ భారత్, కామారెడ్డి టౌన్ :  కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన స్మశాన అభివృద్ధికి  సదర్ సంఘం సమావేశం ఏర్పాటు టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, వివిధ కుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు,గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని శిథిలవ్యవస్థలో ఉన్న వైకుంఠ దామాల అభివృద్ధి పునరుద్ధకే చేపట్టాల్సిన అవసరం ఉందని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు  పార్టీల కుల సంఘాలకు అతీతంగా స్మశాన వాటిక అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత తిమ్మయ్య గారి సుభాష్ గారిని అభినందిస్తున్నామని సేవా కార్యక్రమంలో ముందుకు రావడం సంతోషంగా ఉందని  ఆయన ఆధ్వర్యంలో స్మశాన వాటికలకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సదర్ సంఘం సభ్యులతోసమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తెలిపారు.


ఈ కార్యక్రమంలో కామారెడ్డి కులాల సంఘం అధ్యక్షులు, చింతల రమేష్, అశోక్ యాదవ్, రాజు గౌడ్, అన్నారం మోహన్ రెడ్డి, భూమేష్, కురుప మహేందర్, శ్రీ కొండ నారాయణ, బెజ్జని సుదర్శన్, మన కంటి శ్రీనివాస్,నర్సల్లా మహేష్, సాయికుమార్, గుమ్మల వారి రవి, కూటాడి అంజయ్య, కపిల ప్రభాకర్, మౌరపు సంజీవ్, అర్జున్ రావు, వడ్డే సుదర్శన్, రాజు, నరేష్, సంతోష్, చేవెళ్ల రాజు, పుల్లూరి సతీష్, రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లేష్ మోహన్, పైడి రామ్ రెడ్డి, మారుతి, ఉన్నారు

Previous కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం
Next బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు
ADVERTISEMENT