Posted on 2026-04-17 10:12:49
డైలీ భారత్, కుత్బుల్లాపూర్: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న జ్ఞానశ్రీ (21) ఈ దారుణ నిర్ణయం తీసుకుంది.
మార్చి 31న తండ్రి చెన్నకేశవరెడ్డి అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న జ్ఞానశ్రీ చివరకు హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది.
గదిలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >