| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ ఆసుపత్రిలో వాట్సాప్‌తో ఓ పి స్లిప్..

ప్రభుత్వ ఆసుపత్రిలో వాట్సాప్‌తో  ఓ పి స్లిప్..

గంటల క్యూలు లేకుండా చికిత్స..

డైలీ భారత్,  ఆంధ్రప్రదేశ్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి క్యూలో నిలబడి ఓపి టోకెన్ తీయాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్‌లో "Hi" అని మెసేజ్ పంపితేనే టోకెన్ బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.వాట్సాప్ నంబర్ 95523 00009కి మెసేజ్ పంపాలి.ఈ సౌలభ్యంతో రోగులు సమయాన్ని ఆదా చేసుకుని, ముందుగానే అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. క్యూలైన్ లేకుండా సౌకర్యవంతంగా చికిత్స పొందవచ్చు.ఈ డిజిటల్ సేవ రోగుల అసౌకర్యాన్ని తగ్గించి, ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Previous భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
Next తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
ADVERTISEMENT