| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం

శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి: అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని రేపు అనగా శుక్రవారం 13-03-2026 నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 

కావున సభ్యులందరూ ఉదయం 10:30 గంటల వరకు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరకి రాగలరని కోరుకుంటున్నాం.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య రెడ్డి, జిల్లా ఆర్డీఓ కంటే వీణ, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నికిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జడ్జి నాగరాణి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు హాజరు అవుతున్నారు 


Previous వరంగల్: అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్
Next హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
ADVERTISEMENT